BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday 25 February, 2012

ANNAMAYYA SAMKIRTANALU--FOLK

                                              
AUDIO
లెండో లెండో మాటాలించరో మీరు
కొండలరాయనినే పేర్కొన్నదిదె జాలి॥

మితిమీరె చీకట్లు మేటితలవరులాల
జతనము జతనము జతనము జాలోజాలి
యితవరులాల వాయించే వాద్యాలకంటె
అతిఘోషముల తోడ ననరో జాలి

గాములు వారెడి పొద్దు కావలి కాండ్లాల
జాము జాము దిరుగరో జాలో జాలి
దీమనపు పారివార దీవె పంజులు చేపట్టి
యేమరక మీలో మీరు యియ్యరో జాలి

కరుకామ్మె నడురేయి గడచె గట్టికవార
సరె సరె పలుకరో జాలోజాలి
యీ రీతి వేంకటేశుడిట్టె మేలుకొన్నాడు
గారవాన నిక మాన కదరో జాలి

Lemdo lemdo maataalimcharo meeru
Komdalaraayaninae paerkonnadide jaali

Mitimeere cheekatlu maetitalavarulaala
Jatanamu jatanamu jatanamu jaalojaali
Yitavarulaala vaayimchae vaadyaalakamte
Atighoshamula toda nanaro jaali

Gaamulu vaaredi poddu kaavali kaamdlaala
Jaamu jaamu dirugaro jaalo jaali
Deemanapu paarivaara deeve pamjulu chaepatti
Yaemaraka meelo meeru yiyyaro jaali

Karukaamme naduraeyi gadache gattikavaara
Sare sare palukaro jaalojaali
Yee reeti vaemkataesuditte maelukonnaadu
Gaaravaana nika maana kadaro jaali



ఈ సంకీర్తన మా సంగీతంగురువుగారు శ్రీ పి.రామానుజస్వామిగారి గాత్రంలో కూడా అద్భుతం.

No comments:

Post a Comment