BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Sunday, 17 July 2011

GURUPOURNAMI AT DATTAPEETHAM,ANNAVARAM

DSC03814.JPG
DSC03813.JPG
DSC03819.JPG

గురుపౌర్ణమి నాడు జగద్గురు శ్రీ దత్తాత్రేయస్వామివారి వ్రతమును శ్రీదత్తపీఠం,అన్నవరం పీఠాధిపతులు బ్రహ్మశ్రీ వారణాశి సత్యనారాయణశర్మగారి సమక్షంలో అనేకమంది భక్తులు భక్తిశ్రధ్ధలతో జరుపుకొన్నారు..
ప్రసాదవితరణ కూడా జరిగింది
భక్తుల కోరికపై శ్రీదత్తపీఠం,అన్నవరం పీఠాధిపతులు బ్రహ్మశ్రీ వారణాశి సత్యనారాయణశర్మగారు  శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయనిర్మాణం చేపట్టినారు..
శ్రీ దత్తాత్రేయమూర్తి మాతాజీ అనబడు ఒక యతీశ్వరురాలు కాశీ నగరమునుండి వచ్చి  తొల్లి సమర్పించుకొనిరి.
అందుమూలమై స్థలమును శ్రీ మాదన్న వీరాస్వామిగారు (అన్నవరంవాస్తవ్యులు)విరాళము గా బహూకరించినారు..
శ్రీ చకిలం ఆగయ్యగారు (శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ఫౌండర్ ట్రస్టీ,కరీంనగర వాస్తవ్యులు)ఒక లక్షా నూటపదహారు రూపాయలు విరాళమొసగినారు..
శ్రీ శ్రీనుగారు సిమెంట్ మరియు ఇనుము విరాళము ప్రకటించారు.
ఇంకా అనేక మంది భక్తులు విరాళములు అందించినారు.ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా ఆసక్తి గల భక్తులు తమ విరాళాలను క్రింది చిరునామాకు పంపవలసిందిగా ప్రార్ధన.
చెక్కులు బ్రహ్మశ్రీ వారణాశి సత్యనారాయణశర్మ గారి పేరుమీదుగా పంపవలసింది.
తమ తమ గోత్ర నామములు  చిరునామా తెలిపిన వారి పేరున పూజలు జరిపి ప్రసాదం పంపబడును..


బ్రహ్మశ్రీ వారణాశి సత్యనారాయణశర్మగారు 
శ్రీదత్తపీఠాధిపతులు
దత్త ఉపాసకులు
సుబ్బరాయపురం,
అన్నవరం
east godavari dist.
ANDHRA PRADESH

gurupourNami naaDu jagadguru SrI dattAtrEyaswaamivaari vratamunu SrIdattapITham,annavaraM pIThaadhipatulu brahmaSrI vaaraNASi satyanaaraayaNaSarmagAri samakShaMlO anEkamaMdi bhaktulu bhaktiSradhdhalatO jarupukonnaaru..
prasaadavitaraNa kUDA jarigiMdi
bhaktula kOrikapai SrIdattapITham,annavaraM pIThaadhipatulu brahmaSrI vaaraNASi satyanaaraayaNaSarmagAru  SrI dattaatrEya swaami vaari aalayanirmaaNaM cEpaTTinAru..
SrI dattAtrEyamUrti maataajI anabaDu oka yatISwarurAlu kASI nagaramunuMDi vacci  tolli samarpimcukoniri.
amdumUlamai sthalamunu SrI maadanna vIrAswAmigaaru (annavaraMvaastavyulu)virALamu gaa bahUkariMcinaaru..
SrI cakilaM Agayyagaaru (SrIvEMkaTESwaraswaami aalaya fouMDar TrasTI,karIMnagara vaastavyulu)oka lakShaa nUTapadahaaru rUpaayalu viraaLamosaginaaru..
SrI SrInugaaru simenT mariyu inumu viraaLamu prakaTiMcaaru.
inkaa anEka maMdi bhaktulu virALamulu aMdiMcinaaru.iMdumUlamugaa teliyajEyunadi EmanagA aasakti gala bhaktulu tama virALAlanu kriMdi cirunaamaaku paMpavalasiMdigA prArdhana.
cekkulu brahmaSrI vaaraNASi satyanaaraayaNaSarma gAri pErumIdugaa paMpavalasiMdi.
tama tama gOtra naamamulu  cirunaamaa telipina vaari pEruna pUjalu jaripi prasaadaM paMpabaDunu..


brahmaSrI vaaraNASi satyanaaraayaNaSarmagAru 
SrIdattapIThaadhipatulu
datta upaasakulu
subbaraayapuraM,
annavaraM

No comments:

Post a Comment