వాగర్ధావివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగత:పితరౌవందే పార్వతీపరమేశ్వరం
శివరాత్రి అనగా మాఘ బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగరూపం లో నడిరాత్రి సరిగ్గా 12గం కి ఉద్భవించాడని పురాణాల్లో చెప్పియుంటిరి..
పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన ఈ దినమున ఎందరో భక్తులు వరికి తెలీయకుండానే ప్రభువును కొలిచి స్వామివారి అనుగ్రహపాత్రులైనారు..
వారిలో వాల్మీకి,భక్తకన్నప్ప మున్నగువారు ముఖ్యులు..
రావణుడు కూడా గొప్పభక్తుడు..అందుకే రావణకృతమైన శివతాండవస్తోత్రం పరమేశ్వరునికి అత్యంతప్రీతికరము..
భోళాశంకరుడైన ఆ పరమశివుని కొలిచి మనం కూడా శివానుగ్రహం పొందుదాం..
vaagardhaavivasampRktou vaagardha pratipattayE
jagata:pitarouvamdE paarvatIparamESwaram
Sivaraatri anagaa maagha bahuLa caturdaSi naaDu paramESwaruDu liMgarUpam lO naDiraatri sariggaa 12gam ki udbhaviMcADani purANAllO ceppiyuMTiri..
paramESwaruniki prItipaatramaina I dinamuna emdarO bhaktulu variki telIyakuMDAnE prabhuvunu kolici swaamivaari anugrahapaatrulainaaru..
vaarilO vaalmIki,bhaktakannappa munnaguvaaru mukhyulu..
rAvaNuDu kUDA goppabhaktuDu..amdukE raavaNakRtamaina SivatAMDavastOtram paramESwaruniki atyaMtaprItikaramu..
bhOLASaMkaruDaina aa paramaSivuni kolici manam kUDA Sivaanugraham poMdudAm..
No comments:
Post a Comment