BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday 25 February, 2011

ANNAMAYYA SAMKIRTANALU__TATWAMULU


NAMO NARAYANAYA


BKP
చదివి బతుకరో సర్వజనులు
కదిసి నారాయణాష్టాక్షరమిదియే


సాదించి మున్ను శుకుడు చదివినట్టి చదువు
వేదవ్యాసుడు చదివిన చదువు
ఆదికాలపువైష్ణవులందరినోటి చదువు
గాదిలి నారాయణాష్టాక్షరమిదియే


సతతము మునులెల్ల చదివినట్టి చదివు
వెతతీరా బ్రహ్మ చదివిన చదువు
జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు
గతిగా నారాయణాష్టాక్షరమిదియే


చలపట్టి దేవతలు చదివినట్టి చదువు
వెలయ విప్రులు చదివిన చదువు
పలుమారుశ్రీవేంకటపతినామమై భువి
గలుగు నారాయణాష్టాక్షరమిదియే
cadivi batukarO sarvajanulu
kadisi naaraayaNAShTAkSharamidiyE

saadhimci munnu SukuDu cadivinaTTicaduvu
vEdavyaasuDu cadivina caduvu
aadikaalapuvaiShNavulaMdarinOTicaduvu
gaadili naaraayaNAShTAkSharamidiyE

satatamu munulella cadivinaTTicadivu
vetatIrA brahma cadivina caduvu
jatanamai prahlAduDu cadivinaTTicaduvu
gatigaa naaraayaNAShTAkSharamidiyE

calapaTTi dEvatalu cadivinaTTicaduvu
velaya viprulu cadivina caduvu
palumaaruSrIvEMkaTapatinaamamai bhuvi
galugu naaraayaNAShTAkSharamidiyE

No comments:

Post a Comment