BKP& ANIL
నమో నారాయణాయ నమో
నారాయణాయ సగుణబ్రహ్మణే సర్వ-
పారాయణాయ శోభనమూర్తయే
నిత్యాయ విబుధసంస్తుత్యాయ నిత్యాధి-
పత్యాయ మునిగణప్రత్యాయ
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానససాం-
గత్యాయ జగదవనకృత్యాయతే నమో
కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ
మురవైరిణే జగన్మోహనాయ
తరుణేందు కోటీరతరుణీ మనస్స్తోత్ర-
పరితోషచిత్తాయ పరమాయతే నమో
పాత్రదానోత్సవప్రధితవేంకటరాయ
ధాత్రీశ కామితార్ధప్రదాయ
గోత్రభిన్మణిరుచిరగాత్రాయ రవిచంద్ర-
నేత్రాయ శేషాద్రినిలయాయతేనమో
namO nArAyaNAya namO
nArAyaNAya saguNabrahmaNE sarwa-
pArAyaNAya SObhanamUrtayE
nityAya vibudhasamstutyAya nityAdhi-
patyAya munigaNapratyAya
satyAya pratyakSHAya sanmAnasasAm-
gatyAya jagadavanakRtyAyatE namO
karirAjavaradAya koustubhaabharaNAya
muravairiNE jaganmOhanAya
taruNEmdu kOTIrataruNI manasstOtra-
paritOShacittAya paramAyatE namO
pAtradAnOtsavapradhitavEMkaTarAya
dhAtrISa kAmitArdhapradAya
gOtrabhinmaNiruciragAtrAya ravicamdra-
nEtrAya SEShAdrinilayAyatEnamO
ANNAMAYYA LYRICS BOOK NO--1
SAMKIRTANA--269
RAGAM MENTIONED--SRIRAGAM
No comments:
Post a Comment