BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday 14 April, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM / NIMDASTUTI


K.MURALIKRISHNA




నీవేమిసేతువయ్య నేవచ్చుటే దోసము
యీవేళ వెన్నెల గాసీనిదియేపో దోసము


వలచిన జవరాల వద్దనగ దోసము
కలిగినట్టాడకున్న కడుదోసము
యెలమి నీయంత నీవెరగవు దోసము
మలసి యింతసేసిన మరునిదే దోసము


చెంగటి చెలులు బుధ్ధి చెప్పినది దోసము
యింగితపు మతిరాయయినది దోసము
కంగించి రానీనియట్టి కాంతలదే దోసము
తొంగార దైవము దయవుట్టించని దోసము


తొట్టిన సంపదలతో దొరవైన దోసము
వట్టినేరాలు నిన్నేంఛేవారి దోసము
యిత్తే శ్రీవేంకటేశ యింతికూడితివి నేడు
తట్టినట్టిందరికి నింతట బాసె దోసము
nIvEmisEtuvayya nEvaccuTE dOsamu
yIvELa vennela gAsInidiyEpO dOsamu

valacina javarAla vaddanaga dOsamu
kaliginaTTADakunna kaDudOsamu
yelami nIyaMta nIveragavu dOsamu
malasi yimtasEsina marunidE dOsamu

ceMgaTi celulu budhdhi ceppinadi dOsamu
yiMgitapu matirAyayinadi dOsamu
kamgimci rAnIniyaTTi kAmtaladE dOsamu
tomgaara daivamu dayavuTTimcani dOsamu

toTTina saMpadalatO doravaina dOsamu
vaTTinErAlu ninnEMCEvAri dOsamu
yittE SrIvEMkaTESa yiMtikUDitivi nEDu
taTTinaTTindariki nimtaTa bAse dOsamu


ANNAMAYYA LYRICS BOOK NO--26
SAMKIRTANA NO--72
RAGAM MENTIONED--BOULI


2 comments:

  1. మురళీకృష్ణగారు పాడిన తీరూ, జ్యోతి రెడ్డిగారి ముందు వ్యాఖ్యానం ఈ కీర్తనకి మరింత అందాన్ని చేకూరుస్తాయి. నాకు చాలా ఇష్టమైన కీర్తనలలో ఇదీ ఒకటి :-) post చేసినందుకు ధన్యవాదములు.

    ReplyDelete
  2. tqs brother..
    its our luck to share such a GR8 composer's samkirtanas..

    ReplyDelete