BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday, 1 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--SARANAGATI



S.P.BALU

లావణ్య శృంగారరాయ లక్ష్మీనాధా
ఏవేళ నీవినోదానకేదాయనేమి


పాలజలధివంటిది పవళించు నామనసు
గాలిఊర్పులే కడళ్ళు కలదులోతు
చాలగ తొల్లి నీవు సముద్రశాయివట
ఈలీల నీవినోదానకేదాయనేమి




నిక్కపు భూమివంటిది నెలవు తో నామనసు
పెక్కులెన్నియు గలవు పెరుగుచుండు
ఉక్కట తొల్లియు నీవు భూసతి మగడవట
ఎక్కువనీవినోదానకేదాయనేమి


నిండుకొండవంటిదిదే నిలచుండునాభక్తి
ఉండుచోటనేఉండునొక్కచోటను
కొండలరాయడవట కోరికే శ్రీవేంకటేశ
అండనీవినోదానకేదాయనేమి



laavaNya SRmgAraraaya lakShmInaadhaa
EvELa nIvinOdAnakEdAyanEmi


paalajaladhivamTidi pavaLimcu naamanasu
gaaliUrpulE kaDaLLu kaladulOtu
caalaga tolli nIvu samudraSaayivaTa
IlIla nIvinOdaanakEdaayanEmi




nikkapu bhUmivamTidi nelavu tO naamanasu
pekkulenniyu galavu perugucuMDu
ukkaTa tolliyu nIvu bhUsati magaDavaTa
ekkuvanIvinOdaanakEdaayanEmi


niMDukoMDavaMTididE nilacumDunaabhakti
uMDucOTanEuMDunokkacOTanu
koMDalaraayaDavaTa kOrikE SrIvEMkaTESa
aMDanIvinOdAnakEdAyanEmi


No comments:

Post a Comment