P.S.RANGANATH
నిజమొ కల్లో నిమిషములోననే
భజించువారల భాగ్యముకొలది
ఒకడుకనుతెరచి యున్నది జగమను
ఒకడు కనుమూసి యొగి లేదనును
సకలము నీకను సర్వేశ్వరుడును
వెకలి నరులు భావించినకొలది
కడుపునిండొకడు లోకము దనెసననును
కడుపు వెలితైన కడమరునొక్కడు
తడవిన నీట్లనే దైవమిందరికీ
వెడగు నరులు భావించిన కొలదీ
ముదిసి యొకడనును మోక్షము చేర్వని
తుద బుట్టొకడది దూరమనును
యెదుటనే శ్రీవేంకటేశ్వరు డిట్లనే
వెదకి నరులు భావించినకొలది
nijamo kallO nimishamulOnanE
bhajiMcuvaarala bhaagyamukoladi
okaDukanuteraci yunnadi jagamanu
okaDu kanumUsi yogi lEdanunu
sakalamu nIkanu sarvESwaruDunu
vekali narulu bhaavimcinakoladi
kaDupuniMDokaDu lOkamu danesananunu
kaDupu velitaina kaDamarunokkaDu
taDavina nITlanE daivamiMdarikI
veDagu narulu bhaavimcina koladI
mudisi yokaDanunu mOkShamu cEruvani
tuda buTTokaDadi dUramanunu
yeduTanE SrIvEMkaTESvaruDiTlanE
vedaki narulu BAviMcinakoladi
aa picture konchem funnyga undi. avasaram ledemo anipinchindi.
ReplyDelete