BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday, 18 December 2010

ANNAMAYYA SAMKIRTANALU__ALAMELUMANGA





 కొమ్మ దన ముత్యాలకొంగు జారగ బగటు
 కుమ్మరింపుచుం దెచ్చుకొన్నది వలపు

ఒయ్యారమున విభుని వోరపు గనుంగొని రెప్ప

ముయ్యనేరక మహామురిపెమునను
కయ్యపుం గూటమికి కాలుద్రువ్వుచు నెంత

కొయ్యతనమునం దెచ్చుకొన్నది వలపు


ఎప్పుడునుం బతితోడ నింతేసి మేలములు

వొప్పరని చెలిగోర నొత్తంగానె
యెప్పుడో తిరువేంకటేశు కౌగిటం గూడి

వొకొప్పు గులుకుచుం దెచ్చుకొన్నది వలపు
 
MBK


 komma dana mutyAlakoMgu jAraga bagaTu
 kummariMpucuM deccukonnadi valapu 

oyyAramuna viBuni vOrapu ganuMgoni reppa

muyyanEraka mahAmuripemunanu 
kayyapuM gUTamiki kAludruvvucu neMta

koyyatanamunaM deccukonnadi valapu 

eppuDunuM batitODa niMtEsi mElamulu

vopparani celigOra nottaMgAne 
yeppuDO tiruvEMkaTESu kaugiTaM gUDi

vokoppu gulukucuM deccukonnadi valapu 

No comments:

Post a Comment