S.JANAKI
ఈ ప్రశాంతసమయములో యీ యమునాతీరములో
నీపాదసన్నిధిలో నిలువనీయవోయి
నీలో నిలువనీయవోయి
కృష్ణా..
నీచిరుమువ్వల సవ్వడిలో
మృదుసుమధురగానములో
ఈ ఎదనే మరచిపోయి
నిలువనీయవోయి
నీలో నిలువనీయవోయి
అణువణువు నీవే నిండి
అనుక్షణము నిన్నెచూచి
నిన్ను తలచి పులకరించి
నిలువనీయవోయి
నీలో నిలువనీయవోయి
I praSaaMtasamayamulO yI yamunaatIramulO
nIpaadasannidhilO niluvanIyavOyi
nIlO niluvanIyavOyi
kRShNA..
nIcirumuvvala savvaDilO
mRdusumadhuragaanamulO
I edanE maracipOyi
niluvanIyavOyi
nIlO niluvanIyavOyi
aNuvaNuvu nIvE niMDi
anukShaNamu ninnecUci
ninnu talaci pulakariMci
niluvanIyavOyi
nIlO niluvanIyavOyi
నను విడువబోకుమా కలనైన ప్రియతమా
నిన్ను కానని రాధ నిలువజాలదు సుమా
నను విడువబోకుమా
బ్రతుకంతా నీకొరకు ఎదురుచూపులతోనే బరువాయెరా
కడకు నిను పొందినానురా
ఇన్నాళ్ళు నేకన్న తీయతీయనికలలు ఫలియించెనీనాడు
పదము విడనీకుమా
nanu viDuvabOkumaa kalanaina priyatamaa
ninnu kaanani raadha niluvajaaladu sumaananu viDuvabOkumaa
bratukaMtaa nIkoraku edurucUpulatOnE baruvaayeraa
kaDaku ninu poMdinaanuraa
innALLu nEkanna tIyatIyanikalalu phaliyiMcenInADu
padamu viDanIkumA
No comments:
Post a Comment