NILAMBARI
ఆనంద నిలయ ప్రహ్లాదవరదా
భాను శశి నేత్ర జయ ప్రహ్లాదవరదా
పరమ పురుష నిత్య ప్రహ్లాదవరదా
హరి అచ్యుతానంద ప్రహ్లాదవరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాదవరదా
భరిత కల్యాణగుణ ప్రహ్లాదవరదా
భవరోగసంహరణ ప్రహ్లాదవరదా
అవిరళకేశవ ప్రహ్లాదవరదా
పవమాననుతకీర్తి ప్రహ్లాదవరదా
భవ పితామహవంద్య ప్రహ్లాదవరదా
బలయుక్త నరసింహ ప్రహ్లాదవరదా
లలిత శ్రీవేంకటాద్రి ప్రహ్లాదవరదా
ఫలిత కరుణారస ప్రహ్లాదవరదా
బలివంశకారణ ప్రహ్లాదవరదా
ANANDA_NILAYA
AnaMda nilaya prahlAdavaradA
BAnu SaSi nEtra jaya prahlAdavaradA
parama puruSha nitya prahlAdavaradA
hari acyutAnaMda prahlAdavaradA
paripUrNa gOviMda prahlAdavaradA
Barita kalyANaguNa prahlAdavaradA
BavarOgasaMharaNa prahlAdavaradA
aviraLakESava prahlAdavaradA
pavamAnanutakIrti prahlAdavaradA
Bava pitAmahavaMdya prahlAdavaradA
balayukta narasiMha prahlAdavaradA
lalita SrIvEMkaTAdri prahlAdavaradA
Palita karuNArasa prahlAdavaradA
balivaMSakAraNa prahlAdavaradA
No comments:
Post a Comment