BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday, 11 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__ALAMELUMANGA


SHOBHARAJ
ఏమొకొ చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా


కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
ఛెలువంబిప్పుడిదేమొ చింతింపరేచెలులు
నలువున ప్రాణేస్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా


ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమొ ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కౌగిటియధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా


MBK

Emoko chiguruTadharamuna eDaneDakastoori nimDenu
Baamini vibhunaku vraasina patrika kaadu kadaa


kaliki chakOraakshiki kaDakannulu kempaitOchina
CheluvambippuDidEmo chimtimparaechelulu
naluvuna praaNEsvarunipai naaTinayaakonachoopulu
niluvunaperukaganamTina netturukaadukadaa


muddiya chekkula kelakula mutyapu jallula chaerpula
voddikalaagulivaemo oohimparae chelulu
gaddari tiruvEmkaTapati kougiTiyadharaamRtamula
addina suratapu chemaTala amdamu kaadu kadaa

No comments:

Post a Comment