BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday, 18 November 2010

ANNAMAYYA SAMKIRTANALU--KRISHNA


VADDE GOLLETA_F
వద్దే గొల్లెత వదలకువే నీ- 
ముద్దుమాటలకు మొక్కేమయ్యా

యేలే యేలే యేలే గొల్లెత 

నాలాగెరగవా నన్నునే చేవు
చాలుజాలు నిక జాలు నీరచనలు 

పోలవు బొంకులు పోవయ్యా

 కానీ కానీ కానిలే గొల్లెత 

పోనీలే నీవెందు వోయినను
మాని మాని పలుమారు జెనుకుచు మా- 

తోనిటు సొలయక తొలవయ్యా

 రావా రావా రావా గొల్లెత 

శ్రీ వేంకటగిరి చెలువుడను
నీవె నీవె నను నించితి కౌగిట 

కైవశమైతిని గదవయ్యా


DUETs


vaddE golleta vadalakuvE nI- 
muddumATalaku mokkEmayyA

 yElE yElE yElE golleta 

nAlAgeragavA nannunE cEvu
cAlujAlu nikajAlu nIracanalu 

pOlavu boMkulu pOvayyA

 kAnI kAnI kAnilE golleta 

pOnIlE nIveMdu vOyinanu
mAni mAni palumAru jenukucu mA- 

tOniTu solayaka tolavayyA

rAvA rAvA rAvA golleta SrI vEMkaTagiri celuvuDanu
nIve nIve nanu niMciti kaugiTa kaivaSamaitini gadavayyA

No comments:

Post a Comment