BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday, 17 March 2010

SAMKATANASANA GANESHA STOTRAM


సంకటనాశన గణేశ స్తోత్రం

ప్రణమ్యశిరసాదేవం,గౌరీపుత్రం వినాయకం

భక్తావాసంస్మరేన్నిత్యం,ఆయు:కామార్ధసిధ్ధయే

ప్రధమంవక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం

తృతీయంకృష్ణపింగాక్షం,గజవక్త్రం చతుర్ధకం

లంబోదరం పంచమంచ షష్టం వికటమేవచ

సప్తమంవిఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం

నవమం ఫాలచంద్రంచ దశమం తు వినాయకం

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యమ్య్:పఠేన్నర:

నచవిఘ్నభయం తస్య సర్వసిధ్దికరం ప్రభో

విద్యార్ధీలభతేవిద్యం,ధనార్ధీ లభతేధనం

పుత్రార్ధీ లభతేపుత్రాన్, మోక్షార్ధీ లభతే గతిం

జపేత్ గణపతిస్తోత్రం,షడ్భిర్మాసై ఫలంలభేత్

సంవత్సరేణసిధ్ధించ,లభతేనాత్రసంశయ:

అష్టభ్యోబ్రాహ్మణేభ్యశ్చ,లిఖిత్వయ:సమర్పయేత్,

తస్యవిద్యాభవేత్సర్వా,గణేశస్యప్రసాదత:

ఇతి శ్రీనారదపురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం.

No comments:

Post a Comment